శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒడిశాకు గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లతోపాటు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పలాసలో 350 కిలోల గంజాయి పట్టివేత - smugglers
పలాసలో రెండు కార్లలో గంజాయిని తరలిస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పలాసలో 350 కిలోల గంజాయి పట్టివేత
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒడిశాకు గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లతోపాటు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Intro:ap_knl_91_3_sakthaaram_av_ap10128.... పదవీ కాలం ముగిసిన జెడ్ పి టి సి ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులకు సన్మానం చేశారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల పరిషత్ కార్యాలయంలో లో బుధవారం ఎంపీపీ పద్మావతి ఇ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు విష్ణు పులి శేఖర్ ఆనందు తదితరులను ఎంపీడీవో వరలక్ష్మి ఆధ్వర్యంలో లో శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లో ఎం ఇ ఓ రంగస్వామి పంచాయతీ కార్యదర్శులు నాగభూషణ రామాంజనేయులు లు పాల్గొన్నారు
Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా
Conclusion:8008573822
Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా
Conclusion:8008573822