ETV Bharat / state

పునరావాస కేంద్రానికి శ్రీకాకుళం వరద బాధితులు - vamsadhara

శ్రీకాకుళం జిల్లాలో వరదలతో ముంపునకు గురవుతున్న బాధితులను.. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రానికి తరలించారు.

ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
author img

By

Published : Aug 8, 2019, 10:27 AM IST

Updated : Aug 8, 2019, 12:47 PM IST

ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు

వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంత గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ పూజ రాంబాబు ముందస్తు చర్యల్లో భాగంగా... ఆముదాలవలసలోని చవ్వాకులపేట గ్రామస్తులను ట్రాక్టర్లపై తరలించారు. పొన్నంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వారికి వసతి సౌకర్యాలు కల్పించారు.

ఇదీ చూడండి:

సూపర్ ఎర్త్: భూమిని పోలిన మరో గ్రహం

Intro:FILENAME: AP_ONG_31_08_ENDINA_CHETTU_CHUTTU_ANDOLANEY_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

అడ్డుగా ఉన్నాయనో... మరో కారణం చేతనో... పచ్చని మొక్కలను, తొలగించేసే మన అధికారులు ఎండి పోయి కులెందుకు సిద్ధంగా ఉన్న భారీ చెట్లను మాత్రం అలాగే వదిలేస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని త్రిపురంతాకం-యర్రగొండపాలెం రహదారిలో గలా రహదారికి ఇరువైపులా సుమారు 20 వరకు భారీ చెట్లు ఎండిపోయాయి. ప్రతి రోజు ఈ రహదారి గుండా గుంటూరు,విజయవాడ వైపు బస్సులు, వాహనాలు వెళ్తుంటాయి. చిన్న పాటి గాలులకు చెట్టు చిన్న చిన్న కొమ్మలు రహదారిపై పడుతుంటాయి. అవి ఎప్పుడు కులుతాయో .. ఎక్కడ మీద పడుతాయోనని ఆ మార్గంలో వాహన చోదకులు హడలిపోతున్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594
Last Updated : Aug 8, 2019, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.