MLA Dance: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. గిరిజనులతో ఆడిపాడారు. కొత్తూరు మండలంలోని ఎగువ దొండమానుగూడకు కాలినడకన వెళ్లిన ఎమ్మెల్యే.. వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాకు కాలు కదిపారు. గిరిజనులతో కలిసి ఉత్సాహంగా నాట్యం చేశారు.
ఇదీ చదవండి: SSC Exams: రాష్ట్రంలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు