ETV Bharat / state

శ్రీకాకుళంలో 'పంచాయతీ' పరీక్షకు తక్కువ హాజరు - srikakulam

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పరీక్షకు హాజరు శాతం తక్కువగా ఉందనీ.. దీనిపై ఏపీపీఎస్సీకి నివేదిస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో 'పంచాయతీ' పరీక్షకు తక్కువ హాజరు నమోదు
author img

By

Published : Apr 21, 2019, 7:25 PM IST

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ నివాస్ తెలిపారు. మొత్తం 138 కేంద్రాల్లో 37 వేల 203 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశామనీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరుకాని వారి శాతం ఎక్కువగా ఉందనీ.. దీనిపై ఏపీపీఎస్సీకి నివేదిస్తామని వివరించారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ నివాస్ తెలిపారు. మొత్తం 138 కేంద్రాల్లో 37 వేల 203 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశామనీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరుకాని వారి శాతం ఎక్కువగా ఉందనీ.. దీనిపై ఏపీపీఎస్సీకి నివేదిస్తామని వివరించారు.

ఇవీ చదవండి..

గందరగోళం నడుమ పంచాయతీ రాజ్ కార్యదర్శి పరీక్ష...!

Intro:ap_vsp_76_21_koolina_patashala_bathroomlo_samagri_avb_pkg_c11

శివ, పాడేరు

యాంకర్: ఆధునిక కాలంలో ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాలకె ప్రాధాన్యం ఇచ్చి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తుంటారు. మన్యంలో అందుకు భిన్నంగా గిరిపుత్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలనే నమ్ముకుంటారు. అటువంటి కొన్ని పాఠశాల భవంతుల్లేక విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. మన్యం ఓ పాఠశాలలో కూలిన పాఠశాల. బాత్రూమ్ లో సామాగ్రి ,మట్టిగుడిసెలో తరగతి . ఇదీ మన్యం ఓ పాఠశాలలో దుస్థితిపై ప్రత్యేక కథనం.

వాయిస్1) విశాఖ ఏజెన్సీ జిమాడుగుల మండలం వెన్నెల గ్రామంలో నాలుగేళ్ళ కిందట హుదూద్ తుఫాను లో ఓ పాఠశాల కూలిపోయింది. అప్పటికే పాఠశాల విద్యార్థులు అధికంగా వచ్చి మంచి వసతితో విద్యాభ్యాసం పొందేవారు. పాఠశాల కూలినప్పటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల కష్టాలు మొదలయ్యాయి. కొన్ని రోజులపాటు చెట్ల కింద పాఠాలు బోధించేవారు. పాఠశాల సామాగ్రి ఫైల్స్, పుస్తకాలు, కుర్చీలు, ఇతర చదువు సామాగ్రి కొత్తగా నిర్మించిన బాత్ రూంలో పెట్టేవారు. పాఠశాల సమస్య చూసి గ్రామస్తులు చందాలు వేసుకుని మట్టి గోడలతో రేకుల గుడిసె నిర్మించారు. విద్యార్థుల భోజనం కార్యకర్త ఇంటి వద్దనే వండి తెచ్చి పిల్లలకు పెడుతున్నారు.
బైట్లు: 1) అనూష, విద్యార్థిని, గిరిజన ప్రాతమిక పాఠశాల, వెన్నెల
2) అపర్ణ, విద్యార్జిని, గిరిజన ప్రాతమిక పాఠశాల,వెన్నెల

యాంకర్2) హుదూద్ తుపానులో పాఠశాల కూలి నాలుగేళ్లు అయ్యింది అప్పటి నుంచి పాఠశాల సామాగ్రి బాత్ రూమ్ గదుల్లో పుస్తకాలు, ఫైల్స్, సామాగ్రి పెట్టారు. మరుగుదొడ్లో కుర్చీలు దాచుకుని వాటిని కాపాడుకోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
పీటూసీ: శివ, పాడేరు. ( బాత్ రూమ్ లో సామాగ్రి పై విశ్లేషణ)

యాంకర్3) వెన్నెల పాఠశాల ఉపాధ్యాయులు నాలుగేళ్లుగా విద్యాశాఖ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, నివేదికలు పంపించినప్పటికీ అధికారులు వచ్చి చూడటమే తప్పా
పాఠశాల భవన నిర్మాణ పనులు చేపట్టలేదని అధ్యాపకులు వాపోతున్నారు.
బైట్: బాలన్న, ఉపాధ్యాయులు, గి. స. ప్రాధమిక పాఠశాల, వెన్నల

యాంకర్4) విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అధికారులకు విన్నవించారు. అందరూ చందాలు వేసుకుని మట్టి గోడలతో షెడ్డు నిర్మించుకున్నారు. వర్షం వస్తే షెడ్డు కారిపోతుంది. చెట్లు నీడన కూడా పాఠాలు బోధించాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
బైట్: సుబ్బారావు, విద్యా కమిటీ మెంబర్
కొండబాబు, విద్యా కమిటీ మెంబర్
....
వాయిస్5) పాఠశాల భవనం కూలి నాలుగేళ్లు అయ్యింది. ప్రాధమిక విద్య పూర్తి అయినవాళ్ళు పాఠశాల విడిచి వెళ్లి పోతున్నారు. కొత్తగా జాయిన్ అయ్యేవారు. స్కూల్ బిల్డింగ్ సరిగా లేక రావడానికి సంకోసిస్తున్నారు. ఇలా విద్యార్గులు తరగతులు మారినప్పటికీ భవన సదుపాయం కల్పించలేదని అధికారులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. మేము వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల సిద్ధం చేయమని ఈ విద్యా సంవత్సరంనకు వీడ్కోలు చెబుతూ వేడుకొన్నారు

బైట్: విద్యార్థులు అందరూ ( చేతులు4 జోడించి వేడు కొంటున్న)

ముగుంపు: పీటూసీ, శివ, పాడేరు







Body:శివ


Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.