ETV Bharat / state

కర్నల్​కు పాలకొండ ఆర్టీసీ కార్మికుల సంఘం నివాళులు

author img

By

Published : Jun 23, 2020, 9:46 AM IST

పాలకొండలో ఆర్టీసీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అమరుడైన కర్నల్​ సంతోష్​కుమార్​కు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి... కర్నల్​కు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.

palakonda rtc union given condolence to colonel santosh kumar
కర్నల్​ సంతోష్​కుమార్​కు నివాళి అర్పిస్తున్న పాలకొండ ఆర్టీసీ కార్మికులు సంఘం

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగు బిడ్డ కర్నల్​ సంతోష్​కుమార్​కు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి :

కర్నల్​కు రాజంపేట ఆర్యవైశ్య సంఘం నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.