ETV Bharat / state

పాలకొండలో వర్షం.. సంబరాల్లో జనం

నిన్న మెున్నటి వరకు ఎండల తాకిడికి విలవిలలాడిన ప్రజలు... ఇప్పుడు వర్షంలో తడిసిముద్దవుతున్నారు. సాగునీరు సమకూరిందని రైతన్నలు సంబరపడిపోతున్నారు.

author img

By

Published : Jul 20, 2019, 9:48 PM IST

పాలకొండలో కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు
పాలకొండలో వర్షం...ప్రజల్లో హర్షం

రుతుపవనాల ప్రభావంతో...నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు ఆనందంలో మునిగితేలుతున్నారు. వ్యవసాయం చేయడానికి కావల్సిన నీరు దొరికినట్టేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'వాలంటీర్ల కేటాయింపులో అన్యాయం... బట్టలు ఉతకడం బంద్‌'

Dras (JandK), July 20 (ANI): Union Defence Minister Rajnath Singh visited the Kargil War Memorial in Jammu and Kashmir's Dras. He also paid tributes to Indian soldiers who lost their lives during the Kargil war. Rajnath Singh is visiting Kargil as the Indian Army will celebrate the 20th anniversary of Operation Vijay. Indian Army successfully fought against the intrusion of militias as well as regular troops of Pakistan in Kargil in 1999.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.