ETV Bharat / state

జిల్లా ఎస్పీగా ఎన్​పిఆర్​ఎస్ఎన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ - srikakulam

యువత మావోయిస్టుల్లో చేరకుండా చూడటం తన ముందున్న బాధ్యతగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎన్​పిఆర్​ఎస్ఎన్ రెడ్డి అన్నారు.

జిల్లాలో ర్యాగింగ్ పై దృష్టి పెట్టాం
author img

By

Published : Jul 18, 2019, 10:18 AM IST

జిల్లాలో ర్యాగింగ్ పై దృష్టి పెట్టాం

శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్​పిఆర్​ఎస్ఎన్ రెడ్డి ఆమదాలవలస పోలీస్టేషన్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లనూ సందర్శిస్తానని తెలిపారు. జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యాక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. విద్యా సంవత్సర మెుదలైన సందర్భంగా కళాశాలల్లో ర్యాగింగ్​ను అరికట్టేందుకు యాంటీ ర్యాగింగ్​ ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారనీ, బాధితులు తమ ఫిర్యాదులు అందులో వేస్తే వెంటనే స్పందిస్తామని అన్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులవ్వకుండా అవగాహన సదస్సులతో పాటు క్రీడలు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మందస వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యాక్రమంలో ఎస్సై ప్రభావతి కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ''గంజాయి నిర్మూలనకు ఈ చర్యలు అమలు చేద్దాం''

Intro:AP_ONG_21_07__VIDKOLU_SABHA_AVB_AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా ,గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలి వీడ్కోలు సభ నేడు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని పాలక మండలి సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. అన్నా రాంబాబు గారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాజకీయాలకతీతంగా అందరితో సఖ్యతగా మెలిగి ఉంటానని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహాయ పడాలని కోరారు

Body:AP_ONG_21_07__VIDKOLU_SABHA_AVB_AP10135

Conclusion:AP_ONG_21_07__VIDKOLU_SABHA_AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.