శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తమరాం, హొంజరం గ్రామాల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు... ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ భార్గవ్, ఎక్సైజ్ సీఐ రామచంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా దాడులు చేశారు. సంతకవిటి మండలంలో నాగావళి నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమరాం గ్రామంలో 400 లీటర్లు, హొంజరం గ్రామంలో 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు - srikakulam district
శ్రీకాకుళం జిల్లాలోని రెండు గ్రామాల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో తమరాం గ్రామంలో 400 లీటర్లు, హొంజరం గ్రామంలో 600 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు.
![వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7003656-191-7003656-1588254015985.jpg?imwidth=3840)
వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తమరాం, హొంజరం గ్రామాల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు... ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ భార్గవ్, ఎక్సైజ్ సీఐ రామచంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా దాడులు చేశారు. సంతకవిటి మండలంలో నాగావళి నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమరాం గ్రామంలో 400 లీటర్లు, హొంజరం గ్రామంలో 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
Last Updated : Apr 30, 2020, 10:02 PM IST