ETV Bharat / state

శ్రీకాకుళంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

author img

By

Published : Jan 20, 2021, 9:59 AM IST

ప్రజా భద్రతే పోలీసు బాధ్యత అని అదనపు క్రైమ్ ఎస్పీ విఠలేశ్వరావు పేర్కొన్నారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు.

National Highway Safety  Festival
శ్రీకాకుళంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

చట్టాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అదనపు క్రైమ్ ఎస్పీ విఠలేశ్వరావు అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి ఏడు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.

వాహనచోదకులు తప్పని సరిగా శిరస్త్రాణం ధరించాలని, కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు పెట్టకోవాలని సూచించారు. మద్యం మత్తులో వాహనం నడపకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా వాహనాలు నడిపి.. ప్రమాదాలు నివారించేందుకు పోలీసు వారికి సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

కర్నూలుకు హైకోర్టు తరలిస్తూ రీ నోటిఫికేషన్‌ ఇవ్వండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.