శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో లాక్ డౌన్ సడలింపుతో సోమవారం ఉదయం నుంచి జనం తాకిడి నెలకొంది. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలతో సందడిగా మారింది. ముఖ్యంగా మద్యం దుకాణాలు తెరిచే సమయానికి ముందే వందలాది మంది బారులు తీరారు. తోపులాటకు పాల్పడ్డారు. పోలీసలు జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇదీ చదవండి: