'నాపై నమ్మకం ఉంచిన.. సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా' - ap new cabinet
తనపై నమ్మకం ఉంచిన సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని రెండోసారి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న మంత్రి అప్పలరాజు అన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేర్చేందుకు నిజాయతీతో పనిచేస్తానంటున్న మంత్రితో మా ప్రతినిధి ముఖాముఖి.
మంత్రి అప్పలరాజు