ETV Bharat / state

బాలికల వసతి గృహంలో మంత్రి ధర్మాన ఆకస్మిక తనిఖీలు

నరసన్నపేటలోని కళాశాల బాలికల వసతి గృహాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి... సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.

బాలికల వసతి గృహంలో సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి ధర్మాన
author img

By

Published : Jun 29, 2019, 12:14 PM IST

బాలికల వసతి గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

బాలికల వసతి గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి:

రీకాకుళం జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా: మంత్రి ధర్మాన

Intro:మదనపల్లి మార్కెట్ యార్డ్ తనిఖీ చేసిన జేసీ


Body:మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు తనికి


Conclusion:చిత్తూరు జిల్లా మదనపల్లి లోని టమోటా మార్కెట్ యార్డ్ జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు శుక్రవారం తనిఖీ చేశారు కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించారు యార్డు కు టమాటాలు ఈ మోతాదు వస్తున్నాయి ధరలు ఇలా ఉన్నాయి రైతులకు డబ్బులు ఇస్తున్నారు వంటి అంశాలను సెక్రటరీ జగదీష్ ను అడిగి తెలుసుకున్నారు పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి రైతులు టమాటాలు వస్తున్నాయా లేదా వంటి విషయాలను తెలుసుకున్నారు అనంతరం మార్కెట్ యార్డ్ లో కి వెళ్లి టమోటాలు ట్రేడింగ్ ఎలా చేస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూసారు అలాగే ఈ నాన్ సెంటర్ని తనిఖీ చేశారు దీని ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు మార్కెట్ యార్డులో రైతులు నుంచి కమిషన్ ఎంత వసూలు చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు రైతులకు కు ఏ రూపంలో లో చెల్లి ఇస్తున్నారని ఈ విషయంలో లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు కార్యదర్శి జగదీష్ సమాధానమిస్తూ కమిషన్ మండి యజమానులు రైతులకు నేరుగా నగదు చెల్లిస్తానని వివరించారు జెసి వెంట మదనపల్లె ఉప పాలనాధికారి కీర్తి కూడా ఉన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.