ఇదీ చూడండి:
డాక్టర్ అవుదామనుకుని మంత్రిని అయ్యా: ధర్మాన - minister darmana krishna das opening a blood test center in srikakulam dst narasannapeta
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. తనకు వైద్య వృత్తిపై అమితమైన గౌరవం ఉందని చెప్పారు. డాక్టర్ అవుదామని కలలు కని.. చివరకి ఇలా మంత్రిని అయ్యానని తెలిపారు.
రక్తపరిక్షా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన
ఇదీ చూడండి: