ETV Bharat / state

పలాసలో 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి వచ్చే మార్చిలో ప్రారంభం: మంత్రి సిదిరి - AP schemes

Minister Appalaraju : శ్రీకాకుళం జిల్లా పలాసలో సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆయన మున్సిపాలిటీ లో ప్రతీ ఇంటికీ తాగునీరు ఇచ్చాకే వచ్చే ఎన్నికల్లో అడుగుతామని చెప్పారు.

minister appalaraju
మంత్రి అప్పలరాజు
author img

By

Published : Dec 18, 2022, 7:06 PM IST

Minister Appalaraju : శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని 2023 మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు ఇంటింటికీ తాగు నీరు ఇచ్చేందుకు సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన ఆయన మున్సిపాలిటీ లో ప్రతీ ఇంటికీ తాగునీరు ఇచ్చాకే వచ్చే ఎన్నికల్లో అడుగుతామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.