ETV Bharat / state

శ్రామిక్ రైలులో జిల్లాకు చేరుకున్న వలస కూలీలు - srikakulam news today

లాక్​డౌన్​తో కోయంబత్తూరులో చిక్కుకున్న జిల్లాకు చెందిన వలస కూలీలు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. వీరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని స్థానిక డీఎస్పీ తెలిపారు.

Migrant laborers arriving in the srikakulam on a sramik rail
శ్రామిక్ రైలులో జిల్లాకు చేరుకున్న వలస కూలీలు
author img

By

Published : May 27, 2020, 4:00 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్​ రైల్వేస్టేషన్​కు 127మంది వలస కార్మికులు కోయంబత్తూర్ నుంచి శ్రామిక్ రైల్లో వచ్చారని స్థానిక డీ.ఎస్.పీ మూర్తి తెలిపారు. వీరందరూ కొత్తూరు, భామిని మండలాలకు చెందిన వారని ఆయన తెలిపారు. వీరినీ ఆర్టీసీ బస్సులో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని వివరించారు.

ఇదీచదవండి.

ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.