శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పాతపట్నంకు చెందిన లక్క క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జేమ్స్ ఆసుపత్రి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాతపట్నంతో పాటు పలు గ్రామాలకు చెందిన 40 మంది యువకులు రక్తదానం చేశారు.
పాతపట్నం మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం - Blood Donation Camp at pathapatnam
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలమట సాగర్, చైతన్యతో పాటు పలువురు యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
పాతపట్నం మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం