ETV Bharat / state

మట్టి విగ్రహాల తయారీ కోసం.. అక్కడి నుంచి ఇక్కడికి!

వినాయక చవితి వచ్చేస్తోంది. విగ్రహాల తయారీదారులు 2 నెలల ముందు నుంచే ప్రతిమలు రూపొందించేస్తున్నారు. చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే విగ్రహాలు రూపొందిస్తున్నా.. కోల్ కతా నుంచి శ్రీకాకుళానికి వచ్చిన వీళ్లు మాత్రం.. ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రకృతిపై ప్రేమను పంచుతున్నారు.

మట్టి వినాయక ప్రతిమలు తయారు చేస్తోన్న కలకత్తా కళాకారులు
author img

By

Published : Jul 22, 2019, 1:52 AM IST

మట్టి వినాయక ప్రతిమలండీ... విక్రయిస్తుందెవరో తెలుసా?

వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా.. వేడుకలు నిర్వహించే చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందిన విగ్రహాలనే ప్రతిష్టింపజేస్తుంటారు. ఈ కారణంతోనే.. ఇలాంటి విగ్రహాలను తయారీదారులు ఎక్కువగా రూపొందిస్తుంటారు. కానీ.. మాకు డిమాండ్ తో సంబంధం లేదు.. డబ్బులపై ఆశ లేదు అని వీళ్లు ప్రత్యేకత చాటుకుంటున్నారు. కోల్ కతా నుంచి శ్రీకాకుళానికి ఏటా వచ్చి వినాయక ప్రతిమలు తయారు చేసే వీళ్లు.. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని ప్రతిమలు రూపొందిస్తున్నారు. మట్టితో పాటు.. ప్రత్యేకంగా సేకరించిన గడ్డి, సహజ రంగులు వినియోగించడం వీరి ప్రత్యేకత. ఇలా తయారు చేసిన వాటిని ఏటా పాలకొండ పట్టణంలో విక్రయిస్తారు. ఈ సారీ.. 2 నెలల ముందే ఈ దిశగా తయారీని మొదలుపెట్టారు.

ఇదీ చదవండి:అక్కడ విద్యార్థులే ఎన్నికల అధికారులు

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నవజీవన్ మూగ బదరీ ఆశ్రమంలో ఆదివారం వైద్య శిబిరం జరిగింది లివిట్ వెల్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది ట్రెజరర్ శరత్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ వి మన్మధ రావు, కిరణ్కుమార్ పాల్గొని వైద్యసేవలు అందించారు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులు పంపిణీ చేశారు ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఆశ్రమం లో గల విద్యార్థులకు కు పెన్నులు పుస్తకాలు ఉచితంగా అందించారు
ఈ కార్యక్రమంలో లిమిట్ సొసైటీ సభ్యులు లు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు

చంద్రశేఖర్ 7382223322

Body:ళ

Conclusion:ప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.