శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి వద్ద లారీ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు జాతీయ రహదారిపై సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ పైవంతెన నుంచి సుమారు ఇరవై అడుగుల కిందకు పడిపోయింది. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: