శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మోటర్‌సైకిల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరు నుంచి ముగ్గురు యువకులు మోటార్‌సైకిల్‌పై నెల్లూరు వెళ్తుండగా... రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు.
నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం - నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని మోటర్‌సైకిల్ ఢీ కొట్టింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం