శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన రైతు బజారులో నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం వచ్చినవారు భౌతిక దూరం పాటించడం లేదు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధలను పాటించాలని హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. కానీ అధికారుల ఆదేశాలను కొందరు విస్మరిస్తున్నారు.
భౌతిక దూరం మరిచి... బాధ్యత విస్మరించి - lock down rules break
లాక్‌డౌన్ నిబంధలు తప్పనిసరిగా పాటిస్తూ...కచ్ఛితంగా భౌతికదూరం పాటించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... కొందరు అవేవి పట్టించుకోవటం లేదు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన రైతు బజారులో నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం వచ్చినవారు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన రైతు బజారులో నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం వచ్చినవారు భౌతిక దూరం పాటించడం లేదు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధలను పాటించాలని హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. కానీ అధికారుల ఆదేశాలను కొందరు విస్మరిస్తున్నారు.
TAGGED:
lock down rules break