ETV Bharat / state

'గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు'​ - ఆమదాలవలసలో సమావేశానికి తమ్మినేని హాజరు

ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో... మహిళా రుణమేళాను సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు.

'సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే నాన్​ బెయిలబుల్​ వారెంటే'​
'సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే నాన్​ బెయిలబుల్​ వారెంటే'​
author img

By

Published : Nov 27, 2019, 8:01 PM IST

'గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు'​

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళా రుణ మేళాను... సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్​ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నేరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా... ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే... వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వారిపై నాన్​ బెయిలబుల్​ వారెంటు జారీ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళలకు రుణాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి :

ప్రజా సమస్యలపై మాట్లాడొద్దంటే కుదరదు: తమ్మినేని

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మహిళా రుణ మేళ స్పీకర్ తమ్మినేని సీతారాం బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి e తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నిర్వహిస్తున్నారని తెలిపారు మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్సార్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని అన్నారు గ్రామ వాలంటీర్ గా సచివాలయ ఉద్యోగుల గాని ఇబ్బంది పెడితే అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు ఈ సందర్భంగా మహిళలకు రుణాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు వెలుగు అధికారులు సిబ్బంది మహిళా సంఘాల నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248Body:మహిళా రుణ మేళ లో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాంConclusion:8008574248

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.