ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియలో అవినీతి జరిగిందని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. ప్రభుత్వం మ్యాన్యువల్ కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించటం లేదని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయుల బదిలీలు వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఉందన్నారు. బదిలీ ప్రక్రియను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి సురేశ్ ఈ విధానంపై పునరాలోచన చేయాలన్నారు.
ఇదీచదవండి