ETV Bharat / state

'ఏ1 ముద్దాయి వలలో తోట' - బహిరంగలేఖ

''జగన్ అవినీతి రాజ్యస్థాపనలో తోట నరసింహం భాగమవుతున్నారు. 2014లో తెదేపా బలంతో గెలిచిన ఆయన పార్టీకే ద్రోహం తలపెట్టారు. వైకాపాలో చేరి ఏ1 ముద్దాయిల పక్షాన తోట నిలవడం బాధాకరం'' -కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

కళా వెంకట్రావు
author img

By

Published : Mar 13, 2019, 7:16 PM IST

కళా వెంకట్రావు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎచ్చెర్లలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన నియోజకవర్గంలోని తమ్మినాయుడుపేటలో ఎన్నికల శంఖారావం పూరించారు. మంత్రికి మహిళలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కట్టుబట్టలతో బయటకు వచ్చిన ఆంధ్రులకు అంతర్జాతీయస్థాయి రాజధానిని అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెందుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీకి తిరిగి అధికారం అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తోట నరసింహానికిలేఖ

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తోట నరసింహం వైకాపాలో చేరారని మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్​ వలలో... చిక్కుకున్నారంటూ తోటకు లేఖ రాశారు.అనారోగ్య కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉంటానన్న తోట నరసింహం.. పార్టీ ఎలా మారారని ప్రశ్నించారు. నరసింహం సతీమణికి ఎమ్మెల్సీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపునకు బలాన్నిచ్చినపార్టీకే ద్రోహం చేశారన్నారు. కేవలం టిక్కెటు ఆశించే జగన్‌తో చేతులు కలిపారని విమర్శించారు. జగన్.. పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ, టిక్కెట్లను కోట్లతో తూకం వేస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రజల మద్దతున్న అభ్యర్థులకే తెదేపా సీట్లు ఇస్తుందని మంత్రి స్పష్టంచేశారు.

AP Video Delivery Log - 1200 GMT News
Wednesday, 13 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: EU Parliament Brexit Reaction AP Clients Only 4200607
Timmermans and Verhofstadt on Brexit impasse
AP-APTN-1155: UK Brexit May AP Clients Only 4200604
UK PM May leaves Downing Street for parliament
AP-APTN-1140: Indonesia Thailand AP Clients Only 4200600
FMs Marsudi, Pramudwinai discuss regional issues
AP-APTN-1125: UK Brexit Sturgeon No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4200594
Sturgeon urges UK MPs to rule out No Deal Brexit
AP-APTN-1102: Malaysia South Korea Statement AP Clients Only 4200593
Moon and Mahathir comment after talks
AP-APTN-1057: Europe Brexit Headlines Content has significant restrictions, see script for details 4200588
Europe media reactions to UK Brexit vote
AP-APTN-1055: EU Parliament Brexit Barnier AP Clients Only 4200584
Barnier: Withdrawal deal the only available treaty
AP-APTN-1054: Syria Baghouz Fighting AP Clients Only 4200583
Baghouz battle intensifies as IS counter-attacks
AP-APTN-1047: UK Brexit Markets AP Clients Only 4200590
Market analyst on UK reaction to Brexit vote
AP-APTN-1040: Indonesia Boeing AP Clients Only 4200589
Indonesia grounds planes, Lion Air pauses delivery
AP-APTN-1023: Philippines US Ship AP Clients Only 4200586
US navy ship in Manila after South China Sea visit
AP-APTN-1019: China MOFA Briefing AP Clients Only 4200576
DAILY MOFA BRIEFING
AP-APTN-1007: France Brexit Moscovici No access France; No access by Eurovision; Part 24 hours news access only; Logo cannot be obscured 4200582
Moscovici: EU did everything to offer solutions
AP-APTN-1000: Ethiopia Site Grief AP Clients Only 4200581
Officials and relatives visit site of Ethiopia crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.