ETV Bharat / state

వరుణుడి కరుణ కోసం శివుడికి జలాభిషేకం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో వర్షాలు పడాలని కోరుతూ గ్రామస్థులు ఉమా కామేశ్వరస్వామి ఆలయంలో శివుడికి జలాభిషేకం చేశారు.

వరుణుడి రాకకోసం శివుడికి జలాభిషేకం
author img

By

Published : Jul 3, 2019, 5:56 PM IST

వరుణుడు కరుణించాలని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో గ్రామస్థులు శివుడికి జలాభిషేకం చేశారు. సమీపంలో ఉన్న వంశధార నది నుంచి నీరు తెచ్చి శివలింగానికి సహస్ర ఘటాభిషేకం చేశారు. పొలాల్లో విత్తనాలు చల్లి వర్షం కోసం ఎదురుచూస్తున్నామని రైతులు తెలిపారు. శివుడికి జలాభిషేకం చేస్తే మంచి వర్షాలు కురుస్తాయనేది తమ నమ్మకమని చెప్పారు.

Intro:ap_rjy_36_03_vari naatlu_aalasyam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:నీరు వదిలి నెల గడిచినా నేల తడవని దుస్థితి

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్న రైతులు నారుమళ్ల వేసేందుకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురవడంతో గత నెల మొదటి తేదీన కాలువలకు నీరు వదులుగా వారం పది రోజుల తర్వాత పంట కాలువలకు నీరు చేరింది ఆ నీటిని మరో రెండు వారాల పాటు తాగునీటి అవసరాల కోసం చెరువులకు మళ్ళించాల నీ అధికారులు సూచించడంతో రైతులు ఎవరు నారుమళ్ళు వేసేందుకు ఉపక్రమించ లేదు నియోజకవర్గంలో లో 20 శాతం మాత్రమే రైతుల నారుమళ్లు వేయగా తదనంతరం నియోజకవర్గ స్థాయిలో ఆశించినంత వర్షాభావం లేకపోవడంతో పంట కాలువ నీరే ఆధారమయింది రైతులు ఎండిన చేలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేసుకున్నారు నెలలు గడుస్తున్నా కాలువ నీరు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వేసిన నారుమడు లు ఎండి పోతుండగా మరి కొందరు రైతులు ఇంజన్ల ద్వారా నీటిని తోడి కాపాడుకుంటున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.