ETV Bharat / state

దేశంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం.. ఎక్కడంటే..?

author img

By

Published : Feb 7, 2022, 10:26 PM IST

India's largest Hanuman Statue: దేశంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం.. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో కొలువైంది. 180 అడుగుల ఎత్తైన.. హనుమాన్ విగ్రహావిష్కణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ విగ్రహం వంశధార నది ఒడ్డున జాతీయ రహదారి పక్కనే సుందరంగా నిర్మించారు.

India's largest Hanuman Statue at srikakulam
దేశంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ

India's largest Hanuman Statue: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద.. దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది.

ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:
Statue of Equality: సమతామూర్తి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి : సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.