శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో బేలుపాడ కాలనీలో 400 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ బృందాలు 50 మందితో ఇచ్చాపురం మున్సిపాలిటీలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఏఎస్పేటలో గల పాత ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో నిషేధిత పదార్థాలైన కైనీ, గుట్కా వంటి నిల్వలు ఉన్నాయనే అనుమానంతో తనిఖీలు చేశారు.
పోలీసుల తనిఖీలు.. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం - శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 400 ఇళ్లలో చేసిన తనిఖీల్లో పత్రాలులేని 23 ద్విచక్ర వాహనాలను గుర్తించారు.
![పోలీసుల తనిఖీలు.. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4017394-734-4017394-1564737408078.jpg?imwidth=3840)
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో బేలుపాడ కాలనీలో 400 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ బృందాలు 50 మందితో ఇచ్చాపురం మున్సిపాలిటీలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఏఎస్పేటలో గల పాత ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో నిషేధిత పదార్థాలైన కైనీ, గుట్కా వంటి నిల్వలు ఉన్నాయనే అనుమానంతో తనిఖీలు చేశారు.
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు
Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_02_Hospital_Tiktak_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల లో ల్యాబ్ టెక్నీషియన్లు గా పనిచేస్తున్న శైలజ సద్గుణ టిక్ టాక్ చేస్తూ దొరికిపోయారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో స్పందించిన ప్రాంతీయ వైద్యశాల సూపరిండెంట్ ఇద్దరిని తాత్కాలికంగా
విధుల నుంచి తొలగించారుConclusion: