ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇచ్ఛాపురం సివిల్, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 200 మంది బృందాలుగా ఏర్పడి... సారా బట్టీలపై దాడులు చేశారు. సుమారు 11 వేల 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో... ఒడిశాలోని బరంపూర్ డివిజన్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం... ఆందోళనలో స్థానికులు