ETV Bharat / state

స్వర్ణకారుడి ప్రతిభ.. బుల్లి త్రివర్ణ పతాకం, జెండా తయారీ - narendramodi

శ్రీకాకుశం జిల్లాలో రమేష్​ అనే స్వర్ణకారుడు తనలోని ప్రతిభను ప్రదర్శించాడు. బంగారంతో అతిచిన్న జాతీయ జెండా, భారతదేశ చిత్రపటాన్ని రూపొందించి.. ప్రధానమంత్రికి పంపాడు.

బంగారు జెండాను తయారు చేసిన స్వర్ణకారుడు
author img

By

Published : Aug 14, 2019, 1:32 PM IST

బంగారు జెండాను తయారు చేసిన స్వర్ణకారుడు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన రమేష్ అనే స్వర్ణకారుడు అతి చిన్న జాతీయ జెండా, భారతదేశ చిత్ర పటాన్ని బంగారంతో తయారు చేశారు. ఎలాంటి అతుకులు లేకుండా 110 మిల్లీగ్రాముల బంగారంతో.. గంట వ్యవధిలోనే జాతీయ జెండా, భారతదేశ చిత్రపటాన్ని తయారు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ఆనందంగా ఉందని...ఆ విజయం నేపథ్యంలో వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించినట్లు రమేష్ తెలిపారు.

ఇదీ చూడండి: దేశాన్ని రక్షించే సోదరా.. నీకు రాఖీ రక్ష!

Intro:ap_cdp_17_13_gandhi_basa_chasena_house_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
మహాత్మా గాంధీ కి కడపకు మూడు రోజుల పాటు అనుబంధ ఉంది. ఆయన కడపకు వచ్చినప్పుడు ఇదే ఇంట్లో మూడు రోజుల పాటు బసచేశారు. అప్పట్లో ఆయన్ను చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చినట్లు చెప్పారు. గాంధీ అడుగుపెట్టడంతో ఆ ఇంటిని కడప గాంధీ అని నామకరణం కూడా చేశారు. ఇప్పటికీ ఆ ఇల్లు చెక్కుచెదరలేదు.
వాయిస్ ఓవర్:1
మీరు చూస్తున్న ఇంటికి చరిత్ర ఉంది. ఇల్లు కడప ఏడురోడ్ల కూడలి వద్ద 19 29 లో అప్పటి స్వాతంత్ర సమరయోధుడు దేవి రెడ్డి రామసుబ్బారెడ్డి నిర్మించారు. మహాత్మా గాంధీ పర్యటనలో భాగంగా కడపకు వచ్చినప్పుడు 1933 డిసెంబర్ 30, 31 జనవరి 1 మూడు రోజులపాటు ఇంట్లోనే బస చేశారు. గాంధీ వచ్చాడని తెలుసుకున్న ప్రజలు చూసేందుకు భారీగా తరలివచ్చారు. అప్పట్లో గాంధీ కడపలోని హరిజన వాడను సందర్శించినట్లు ప్రజలు చెప్పారు. విరాళాలు కూడా సేకరించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు ఇదే ఇంట్లో ఉండు అక్కడి నుంచి కడప రైల్వే స్టేషన్ కి వెళ్లి రేణిగుంట వెళ్లినట్లు సమాచారం. గాంధీ కడపకు వచ్చినప్పుడు తన చిత్రపటంపై స్వయాన సంతకం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని ఇప్పటికీ ఆ ఇంటి యజమానులు భద్రంగా దాచి పెట్టారు. ఇంటికి కడప గాంధీ అని పేరు రావడం సంతోషంగా ఉందని దేవి రెడ్డి రామసుబ్బారెడ్డి తనయుడు హరి కిషోర్ రెడ్డి చెప్పారు.
byte: హరి కిషోర్ రెడ్డి, కడప.

Body:కడప గాంధీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.