రాష్ట్రంలోని పాఠశాలల్లో జరుగుతున్న 'నాడు-నేడు' పనుల్లో అవినీతి జరుగుతోందని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్న వైకాపా ప్రభుత్వం... విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. నాడు-నేడు పనులు వైకాపా కార్యకర్తలకు ఉపాధిగా మారాయన్నారు. ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలు లేకుండానే పనులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: