ETV Bharat / state

గుళ్ళ సీతారాంపురం ఆలయానికి విదేెశీ బృందం - gulla sitha rampuram

మన దేశంలో పది రోజుల పర్యటనకు వచ్చిన విదేశీ బృందం... శ్రీకాకుళం జిల్లా గుళ్ళ సీతారాంపురంలో ఉన్న పురాతన సీతారాముల ఆలయాన్ని సందర్శించింది.

గుళ్ళ సీతారాంపురం పురాతన ఆలయాన్ని సందర్శించిన విదేెశీ బృందం
author img

By

Published : Oct 4, 2019, 11:32 AM IST

గుళ్ళ సీతారాంపురం పురాతన ఆలయాన్ని సందర్శించిన విదేెశీ బృందం

భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ బృందం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురంలో ఉన్న పురాతన సీతారాముల ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ పరిధిలో ఉన్న కంచరాం గ్రామంలో ఉన్న తృప్తి రిసార్ట్​లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ కళా నైపుణ్య ప్రదర్శనలో పాల్గొన్న ఈ విదేశీ బృందం... పురాతన ఆలయాలను సందర్శించింది. 16వ శతాబ్ద బొబ్బిలి సంస్థానం పాలకులు నిర్మించిన గుళ్ళ సీతారాంపురం ఆలయాన్ని ఏకాంత సేవలో దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు ఆలయ విశిష్టతను, చరిత్రను వివరించారు. అనంతరం దేవాలయంలో రాతితో నిర్మించిన శిల్ప సంపదను ఆసక్తిగా తిలకిస్తూ, కెమెరాల్లో బంధించారు.

ఇదీ చదవండి:

కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతర

Intro:జాతీయరహదారులపై ప్రమాదాలు.......Body:Ap_tpt_37_03_road_pramadam_av_ap10100

చిత్తూరు జిల్లాలోని జాతీయరహదారులు నిత్యం ప్రమాదాలకు నెలవులైనాయి.
పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద కర్ణాటక ఆర్టీసీ బుస్సు- లారీ ఢీ కొన్నఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయాయి.తిరుపతి నుండి బెంగుళూరుకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు- చిత్తూరునుండి చెన్నైకి వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది.ఇందులో బస్సు డ్రైవరికి,మరోప్రాయాణికుడికి తీవ్రగాయాలు కాగా,నలుగురికి స్వల్పగాయాలు ఐయాయి .క్షతగాత్రులను చికిత్స కొరకు 108 వాహనం ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు .ప్రమాదం జరిగిన ప్రాంతంలో
నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలను క్రమబద్దీకరించారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.