ETV Bharat / state

ఏపీ మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు మార్గం సుగుమం

లాక్​డౌన్ కారణంగా గుజరాత్​లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వరాష్ట్రానికి చేరుకోనున్నారు. వారిని గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్​కు రప్పించేందుకు అవసరమైన నిధులను సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసేందుకు అనుమతులు జారీ అయ్యాయి.

Fishermen trapped in Gujarat coming to Andhra Pradesh
స్వరాష్ట్రానికి చేరుకోనున్న మత్స్యకారులు
author img

By

Published : Apr 28, 2020, 12:03 AM IST

గుజరాత్​లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన అయిదు వేల మందికి పైగా మత్స్యకారులను వెనక్కి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మూడు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని వెచ్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. వారిని బస్సుల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీచదవండి.

'జూన్ 1 కల్లా రైతు భరోసా కేంద్రాలు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.