ETV Bharat / state

ఫొని తుపాను భయాందోళనలో మత్స్యకారులు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో ఫొని తుపాను వల్ల మత్స్యకారులు భయాందోళనుకు గురవుతున్నారు.

ఫొని తుపాను వల్ల భయాందోళనలో మత్స్యకారులు
author img

By

Published : May 2, 2019, 8:10 AM IST

డొంకూరు
ఫొని తుపాను వల్ల భయాందోళనలో మత్స్యకారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో నిన్న సాయంత్రం అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో సాగర తీరంలో ఉన్న మత్స్యకారులు... వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని ప్రాణం గుప్పెట్లో పెట్టకున్నారు. గతేడాది తిత్లీ తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మత్స్యకారలకు ఇప్పుడు ఫొని రాకతో భయాందోళనుకు గురవుతున్నారు.

ఇదీ చదవండీ :

రాహుల్​గాంధీకి ఈసీ 'షోకాజ్​' నోటీసులు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_01_girl_missing_p v raju_av_c4 ---------------------- సర్ విజువల్స్ ftp పంపించాను. పరిశీలించగలరు. ---------------------- రైలు దిగి స్టేషన్ లో ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారి రైల్వే పోలీసులు ద్వారా బంధువుల వద్దకు క్షేమంగా చేరింది. వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ పార్వతి తో కలిసి నాలుగేళ్ళ చిన్నారి దివ్య కాకినాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని స్టేషన్ దిగిన సమయంలో ఆడుకుంటూ ప్లాటుఫామ్ పైనే తప్పిపోయింది. అమ్మమ్మ వెతికి ఆందోళన చెంది బంధువుల ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. ఈ సమయంలో ప్లాటుఫామ్ పై చిన్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు సంరక్షణ లో ఉండగా దివ్య బంధువులు వెతుక్కుంటూ స్టేషనకు వచ్చారు. దీంతో పోలీసులు చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.