శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్లో హౌరా - చెన్నై మెయిల్ నిలిచిపోయింది. బ్రేక్ బైండింగ్‌తో బోగీలో మంటలు చెలరేగాయి. పెను ప్రమాదం తప్పటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పలాస నుంచి రైల్వే సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టారు. దీంతో హావ్‌డా-చెన్నై మెయిల్ సోంపేటలో నిలిపేశారు.
ఇవీ చూడండి..: 'ప్రపంచ ఖ్యాతిగడించిన సంస్థ అమూల్ '