ఖరీఫ్ ఆరంభం కావడంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వద్ద విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నందున్న అధిక సమయం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయితీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం వద్ద ఈ రోజు నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభించారు. కొనుగోలు కోసం పెద్ద ఎత్తున ఉదయం నుంచి కార్యాలయానికి చేరుకున్నారు. కౌలు రైతులకు విత్తనాలు ఇవ్వనందున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాల కోసం రైతుల అవస్థలు - farmers
విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్న కారణంగా.. సమయం అధికంగా పడుతోంది.
farmers problems for seeds
ఖరీఫ్ ఆరంభం కావడంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వద్ద విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నందున్న అధిక సమయం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయితీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం వద్ద ఈ రోజు నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభించారు. కొనుగోలు కోసం పెద్ద ఎత్తున ఉదయం నుంచి కార్యాలయానికి చేరుకున్నారు. కౌలు రైతులకు విత్తనాలు ఇవ్వనందున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లా వేంపల్లెలో పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకం పై నూతన ప్రభుత్వం రైతుల కు స్వస్థత ఇవ్వాలని తులసి రెడ్డి అన్నారు రైతుల రుణమాఫీ పథకం కింద 58 , 29 లక్షల మంది రైతులకు 24 వేల 5 వందలు కోట్ల రుణాలు మాఫీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో మూడు దశల్లో 15000 147 కోట్లు వ్యవసా రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేసింది ఇంకా 8353 కోట్లు వ్యవసాయం రుణాలు మాఫీ కాలేదు వీటిని మాఫీ చేస్తూ పది కామ 3 2019 నా గత ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది ,ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన కారణంగా జీవో for అమలు కాలేదు నిధులు విడుదల కాలేదు రుణమాఫీ జరగలేదు ఈ లోపల గత ప్రభుత్వం వన్ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది , పెండింగులో ఉన్న 8353 కోట్లు వ్యవసాయ రుణాలు ను నూతన ప్రభుత్వం తమ అకౌంట్లో లో వేస్తుందని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు కానీ నూతన ప్రభుత్వం ఈ ఈ విషయమై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు 10,03,2019 వ తేదీ సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు, జగన్ ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్వస్థత ఇవ్వాలని పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి కోరారు,