ఇదీ చూడండి
గ్రామంలో గజరాజులు.. ఆందోళనలో ప్రజలు - latest news of elephants in srikakulam dst
ఏనుగుల గుంపు.. గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కలకల గ్రామంలో జరిగింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించాయి. అటవీశాఖ అధికారులు బాణాసంచా కాల్చి గజరాజులను భయపెట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలోకి ఏనుగులు రావడాన్ని చూసిన ప్రజలు.. ఆందోళనకు గురయ్యారు.
గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు
ఇదీ చూడండి
Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లోని వీరఘట్టం మండలం కల కల గ్రామం వద్ద సోమవారం సాయంత్రం హల్ చల్ చేసింది విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు హడావిడి సృష్టించాయి ఆరుగు ఆరు ఏనుగులు గుంపులు తిరిగి వెనక్కి పంపించేందుకు అటవీశాఖ అధికారులు బాణాసంచా కాల్చారు ఆ సమయంలో ఓయ్ ఏనుగు ఎదురు తిరగడంతో భయంతో సిబ్బంది గ్రామస్తులు పరుగులు తీశారు కడకెల్ల గ్రామానికి సమీపంలో ఏనుగుల గుంపు ఉండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారుBody:PalakondaConclusion:8008574300