కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో... రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పరిస్థితి అయితే కానీ బయటికి రావడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో రహదారులు నిశ్శబ్దంగా మారాయి. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: