ETV Bharat / state

బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు,ప్రజల అసహనం - పైలట్ ప్రాజెక్టు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల మున్సిపాలిటీ పరిధిలో, పైలట్ ప్రాజెక్టు గా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయని వాలంటీర్లు వాపోతున్నారు.

సాంకేతిక సమస్యతో నిలిచిన పైలట్ పంపిణీ
author img

By

Published : Sep 8, 2019, 3:40 PM IST

సాంకేతిక సమస్యతో నిలిచిన పైలట్ పంపిణీ

ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న వస్తువులు అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటికి బియ్యం పంపిణీలో లబ్ధిదారులు వేలిముద్రల యంత్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో బియ్యం పంపిణీని అనుకున్న సమయంలో చేయలేకపోతున్నామని వాలంటీర్లు చెపుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఆమదాలవలస పట్నంలో రెండవ వార్డు క్రిష్ణాపురం గ్రామంలో 500 మందికి వస్తువులు అందిచాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 50 మందికి అందించారు. వేలిముద్రలు సేకరణలో కొన్ని సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతున్నాయని, వాటిని త్వరలో అధికమిస్తామని స్థానిక తహసీల్దార్ రాంబాబు చెప్పారు.

ఇదీ చూడండి

చంద్రయాన్​-2: ల్యాండర్​ ఆచూకీ లభ్యం.. కానీ...

Intro:AP_ONG_81_03_JALA_SHAKTHI_ABHIYAN_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనువాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: వెలిగొండ ప్రాజెక్టు వచ్చే ఏడాది జూన్ నాటికి మొదటి టన్నెల్ పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు సమీపం లో ఎన్ ఎస్ అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జల శక్తి అభియాన్ మేళా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి ప్రాజెక్టు లకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. జల శక్తి అభియాన్ లో భాగంగా జిల్లాలో ఎంపికైన ఐదు మండలాలు పశ్చిమ ప్రకాశం లొవే కావడం మన దురదృష్టమన్నారు. ఇప్పటికైనా ప్రతి ఇక్కరు నీటిని సంరక్షించాలన్నారు. ప్రతి రైతు పొలాల్లో ఇంకుడు గుంతలు తీసి నీటి నిల్వ చేసి భూమిలో ఇంకెలా చూడాలన్నారు.

Body:మంత్రి.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.