శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల జ్యోతి అనే గర్భిణికి ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి. ఆమె బంధువులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఆమెను ఇచ్చాపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా…. మార్గమధ్యలో బొడ్డపాడు గ్రామం వద్ద ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.
108 వాహనంలోనే ప్రసవం - Srikakulam latest news
108 వాహనంలోనే ఓ గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది అత్యంత చాకచక్యంగా, నైపుణ్యంతో వ్యవహరించి వాహనంలోనే సుఖ ప్రసవం చేశారు.
Delivery in ambulance