ETV Bharat / state

నరసన్నపేటలో ఎర్రన్నాయుడు వర్థంతి - death aniversary of yerrannaidu

కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్థంతి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించారు. ఎర్రన్నాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

నరసన్నపేటలో ఎర్రన్నాయుడు వర్థంతి
author img

By

Published : Nov 2, 2019, 1:54 PM IST

నరసన్నపేటలో ఎర్రన్నాయుడు వర్థంతి

దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించారు. నరసన్నపేట జట్టు కళాసి యూనియన్ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, బగ్గు లక్ష్మణరావు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తెదేపా శ్రేణులు హాజరై.. ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు.

ఇదీ చదవండి

కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం

Intro:దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమాలు శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో ఘనంగా నిర్వహించారు నరసన్నపేట జట్టు కళాసి యూనియన్ కార్యాలయం ఆవరణ తో పాటు ఉ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అం మార్కెట్ వీధిలో ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి ఇ నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి బగ్గు లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో తెదేపా శ్రేణులు పాల్గొని ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.