ETV Bharat / state

ఆమదాలవలస దూసికాలనీలో కరోనా పాజిటివ్ నమోదు - corona positive registered in amudalavasala

శ్రీకాకుళంజిల్లా ఆమదాలవలస మండలం దూసికాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అతనిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించారు.

corona positive registered in amudalavasala
ఆమదాలవలసలో కరోనా పాజిటివ్ నమోదు
author img

By

Published : Jun 19, 2020, 12:23 PM IST

శ్రీకాకుళంజిల్లా ఆమదాలవలస మండలం దూసికాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అతనిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్ గురుగుబెళ్లి శ్రీనివాసరావు, ఎంపీడీవో వెంకటరాజు తెలిపారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించినట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా కర్రలు కట్టిస్తామని, బ్లీచింగ్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని ఆయన సూచించారు.

ఇవీ చదవండి: బంగారు దుకాణంలో చోరీ... 100 గ్రాముల బంగారం అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.