ఇదీ చదవండి :
విద్యార్థులందరికీ 100 శాతం ఫీజు రియంబర్స్మెంట్ : సీఎం జగన్ - undefined
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో నూతనంగా నిర్మించిన భవనాలను సీఎం జగన్ ప్రారంభించారు. కాసేపు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ట్రిపుల్ ఐటీలలో వృతినైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేయాలన్న సీఎం...విద్యార్థులకు 100 శాతం రియంబర్స్మెంట్ కల్పిస్తామని హామీఇచ్చారు.
విద్యార్థులకు 100 శాతం ఫీజు రియంబర్స్మెంట్ : సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోన్న సీఎం జగన్... ఎచ్చెర్ల మండలంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక-సాంకేతిక విశ్వవిద్యాలయం(ట్రిపుల్ ఐటీ)లో రూ. 28 కోట్లతో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో సీఎం మాట్లాడారు. ప్రతి ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉద్యోగనైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా భోజన, వసతి సౌకర్యం కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున అందిస్తామన్నారు. చదువుకునే ప్రతీవిద్యార్థికి ఏటా రూ. 15000 అందిస్తామని హామీఇచ్చారు.
ఇదీ చదవండి :
Intro:రక్తమోడుతున్న. జాతీయ రహదారులుBody:Ap_tpt_37_06_road_pramadam_av_ap10100
చిత్తూరు జిల్లా,తిరుపతి సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
చంద్రగిరి మండలం, కొత్తశానంబట్లకు చెందిన నరసింహారెడ్డి కుమారుడు 31 సంవత్సరాల మురళీకృష్ణా రెడ్డి సొంత పనుల నిమిత్తం బైక్ పై తిరుపతికి బయలుదేరాడు.పేరూరు వద్దకు చేరుకోగానే చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ఘటనలో మురళీకృష్ణా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల సమాచారంతో ఎం.ఆర్.పల్లి పోలీసులు డ్రైవర్ ను పట్టుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎస్.వి.వైద్య కళాశాలకు తరలించారు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Conclusion:పి.రవికిషోర్, చంద్రగిరి.9985555813.

TAGGED:
jagan