శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని నేతేరు అంగన్వాడీ కేంద్రంలో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కోడి గుడ్లు, పాలు తీసుకున్న తరువాత చిన్నారులకు వాంతులు అయ్యాయి.
దీనిని గమనించిన అంగన్వాడీ కార్యకర్త.. అస్వస్థతకు గరైన చిన్నారులను వైద్యం కోసం 108లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.