ETV Bharat / state

ఏపీకి వచ్చే ప్రతి వాహనంలోనూ రసాయన పిచికారీ - పురుషోత్తపురంలో లాక్​డౌన్

ఆంధ్రప్రదేశ్​లోకి ప్రవేశించే వాహనాల కారణంగా.. కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం చెక్ పోస్ట్​ వద్ద, వాహనాల్లోనూ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

Chemical spray on vehicle at purushottapuram check post
పురుషోత్తపురం చెక్ పోస్ట్​ వద్ద వాహనాలలో రసాయన పిచికారి
author img

By

Published : Apr 14, 2020, 11:56 AM IST

కరోనా నియంత్రణకు అధికారులు శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారి హరిహరరావు, ఎంపీడీవో బంధాల వెంకటేష్​ పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించే ప్రతి వాహనంలోనూ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి పొరబాటున కూడా వైరస్ మన దగ్గరకు రావొద్దన్న చర్యలో భాగంగానే ఈ పని చేస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి:

ప్రధానితో జగన్ మాట్లాడిన తీరు బాధాకరం: ఎంపీ రామ్మోహన్ నాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.