ఇవీ చూడండి.
సంక్షేమం కావాలంటే భాజపా రావాలి! - bjp
కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే భాజపానే గెలిపించాలంటూ పాలకొండ నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సునీత ప్రజలను కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
పాలకొండలో ప్రచారం చేసిన భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీత
శ్రీకాకుళం జిల్లా పాలకొండ భాజపా అభ్యర్థి సునీత ముమ్మర ప్రచారం చేశారు. నరేంద్రమోదీ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు రూపొందించారని ఓటర్లకు ఆమె చెప్పారు.రాష్ట్రంలో తమను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.
ఇవీ చూడండి.
Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ అసెంబ్లీ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేస్తున్న సునీత గురువారం నగర పంచాయతీలో ప్రచారం నిర్వహించారు నవోదయ నగర్ శ్రీనివాస్ అన్న గారు ఎన్ నగర్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు నరేంద్రమోడీ అన్ని వర్గాలకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు ఒకసారి తమకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300