శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రావిపాడు పంచాయతీ యాళ్లపేటలో బత్తుల కృష్ణకు చెందిన గేదె కొమ్ములు మాత్రం ఇలా కిందికి వేలాడి ఉన్నాయి. దీంతో గేదె దాణా తీసుకునేందుకు ఇబ్బంది పడుతోందని రైతు చెబుతున్నారు. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుతుందని పశువైద్యాధికారి పి.సంతోశ్‌కుమార్ వివరించారు.
కొమ్ములు తిరిగిన గేదె..జన్యుపరమైన లోపాలే కారణమటా..! - biggest horns one buffello at yallapadu village srikakulam district
సాధారణంగా గెేదెలకు కొమ్ములు తలపైకి ఉండటం చూస్తుంటాం. కాని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం యాళ్లపేటలో ఓ గేదెకు కొమ్ములు కిందికి వేలాడి ఉన్నాయి.

కొమ్ములు తిరిగిన గేదె
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రావిపాడు పంచాయతీ యాళ్లపేటలో బత్తుల కృష్ణకు చెందిన గేదె కొమ్ములు మాత్రం ఇలా కిందికి వేలాడి ఉన్నాయి. దీంతో గేదె దాణా తీసుకునేందుకు ఇబ్బంది పడుతోందని రైతు చెబుతున్నారు. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుతుందని పశువైద్యాధికారి పి.సంతోశ్‌కుమార్ వివరించారు.
TAGGED:
srikakulam latest news