ETV Bharat / state

దొనుబై సమీపంలో పేకాట శిబిరంపై దాడి - దొనుబై సమీపంలో పేకాట శిబిరంపై దాడి

శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో దొనుబై సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రూ 2. లక్షల 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Attack on a poker camp near Donubai
దొనుబై సమీపంలో పేకాట శిబిరంపై దాడి
author img

By

Published : Aug 12, 2020, 11:46 PM IST

శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో దొనుబై సమీపంలో పాలకొండ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. రూ. 2 లక్షల 20 వేల నగదు, 12 కార్లు ,రెండు ఆటోలు ...20 సెల్​ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొండ సర్కిల్ ఇన్​స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సై జనార్ధన్ రావు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ప్రతిపక్షాలపై విమర్శలు కాదు... పెట్టుబడులు రాబట్టండి: అమరనాథ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.