ETV Bharat / state

ఆమదాలవలస ఛైర్​పర్సన్​గా గుమ్మడి ఇందుమతి నియామకం - amadalavalasa latest news

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​గా గుమ్మడి ఇందుమతి నియామకమయ్యారు. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని అధికారులు ఆన్​లైన్​లో అందజేశారు.

Appointment of gummda Indumati as amadalavalasa Chairperson srikakulam district
ఆమదాలవలస ఛైర్​ పర్సన్​గా గుమ్మడి ఇందుమతి నియామకం
author img

By

Published : Oct 10, 2020, 7:51 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్​గా... బూర్జ మండలం తోటవాడ గ్రామానికి చెందిన గుమ్మడి ఇందుమతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత నియామక పత్రాన్ని ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్​రెడ్డి ఆన్​లైన్​లో అందజేశారు. గౌరవ అధ్యక్షులుగా స్థానిక శాసనసభ్యులు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఉపాధ్యక్షులుగా కుసుమంచి శ్యాం ప్రసాద్​తో పాటు మరో 17 మందిని మెంబర్లుగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. తనను ఛైర్ పర్సన్​గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి... ఇందుమతి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచదవండి.

న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.