ఇచ్ఛాపురంలో వైఎస్ విజయమ్మ బస్సు యాత్ర - ys vijayamma
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేటలో వైఎస్ విజయమ్మ పర్యటించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్ ను గెలిపించాలని కోరారు.
వైఎస్ విజయమ్మ బస్సు యాత్ర
Intro:AP_VJA_04_01_YSRCP_ENNIKALA_PRACHARAM_AB_C8
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మద్దతుగా కుటుంబం సభ్యులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాలు గోడపత్రికను ఇస్తూ ఫ్యాన్ గుర్తు ఓటూ వేయాలని అభ్యర్ధించారు. గ్రామపార్టీ అధ్యక్షుడు సాంబశివరావు ఆధ్వర్యంలో లూర్ధునగర్ నుంచి ఇస్లాంపేట వరకు ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు , ఎంపి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఓటు వేయాలని అభ్యర్ధించారు.
బైట్ : సాంబశివరావు, గ్రామపార్టీ అధ్యక్షుడు, పెద్దఅవుటపల్లి
Body:REPORTER :. K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT.
Conclusion:KIT NUMBER : 781. PH : 90145098093

Last Updated : Apr 1, 2019, 8:09 AM IST