ETV Bharat / state

సరిహద్దు ప్రాంతాల్లో ఇరురాష్ట్రాల పోలీసుల‌ దాడులు.. 30వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - శ్రీకాకుళం జిల్లాలో సారా పట్టివేత

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపమైన ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలపై.. ఉభయరాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్త దాడులు చేశారు. ఈ దాడులలో 30వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

andrapradesh and  odisa police raids on boarder places
సరిహద్దు ప్రాంతాల్లో ఇరురాష్ట్రాల పోలీసుల‌ దాడులు
author img

By

Published : Jun 25, 2020, 6:07 PM IST

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలపై.. ఉభయరాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి సమీపానున్న ఒడిశా రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో జరిగిన ఈ దాడుల్లో 30,200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ జాయింట్‌ అపరేషన్‌లో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. నాటుసారా రహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను మారుస్తానని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ పేర్కొన్నారు.

ఇదీచూడండి. వైకాపాలో వర్గ విభేదాలు.. సభాపతి తమ్మినేని సమక్షంలో నేతల ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.