ETV Bharat / state

వైకాపా అరాచకాలకు తెదేపా నాయకులు ఊర్లు వదిలే పరిస్థితి..

author img

By

Published : Oct 3, 2019, 7:37 PM IST

అనంతపురం ఎస్పీని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కలిశారు. వైకాపా అరాచకాలకు తెదేపా నాయకులు ఊర్లు వదిలే పరిస్థితి ఉందని అన్నారు.

Prabhakar Reddy, former MLA of Tadipatri, said the SP administration was good.

ప్రస్తుత వైకాపా అరాచకాలకు తెదేపా నాయకులు ఊర్లు వదిలే పరిస్థితి ఉందని అయితే జిల్లాలో ఎస్పీపరిపాలన బాగుందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో లేనిపోని ఆరోపణలతో తనపై పెట్టిన కేసుల కొట్టి వేసే విషయంలో స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని అందుకోసమే ఎస్పీని కలిశానని చెప్పారు.తాము ఏ పార్టీ లోకి చేరడం లేదని తేదేపా లోనే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.

వైకాపా అరాచకాలకు తెదేపా నాయకులు ఊర్లు వదిలే పరిస్థితి..

ఇదీచూడండి.మన్యంలో పోలీసుల తనిఖీలు.. అదుపులో అనుమానితులు

Intro:JK_AP_RJY_62_03_KOLLAFORUM PAI CHETLU_PKG_AP10022_EJS PRAVEEN

Body:JK_AP_RJY_62_03_KOLLAFORUM PAI CHETLU_PKG_AP10022_EJS PRAVEEN

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.